కైకలూరు: డిజిటల్ బుక్ లో నోట్ చేస్తాం

983చూసినవారు
కైకలూరు: డిజిటల్ బుక్ లో నోట్ చేస్తాం
కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూల నాగేశ్వరావు ఆదివారం కైకలూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురైన ప్రతి వైసిపి కార్యకర్తకు అండగా నిలిచేందుకు డిజిటల్ బుక్ ను రూపొందించినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, కార్యకర్తలు ఐ. వి. ఆర్. ఎస్ నెంబర్ 040-49171718 ద్వారా కూడా తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :