కలిదిండి: సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

329చూసినవారు
కలిదిండి: సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
గురువారం, కలిదిండి మండలం సంతోషపురంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా, సచివాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్