కలిదిండి: బ్యాటింగ్ చేసిన ఎమ్మెల్యే

333చూసినవారు
కలిదిండి: బ్యాటింగ్ చేసిన ఎమ్మెల్యే
కలిదిండి మండలం కాళ్లపాలెం పంచాయితీ చింతలమూరులో ఆకునూరి వివేక్ బాబు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ - 2026 ను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, మనిషి మన మధ్య లేకపోయినా ఇలాంటి కార్యక్రమాల వల్ల కొన్ని సంవత్సరాలు సమాజంలో పేరు వినబడుతుందని, ఇలాంటి క్రీడా టోర్నమెంట్లు పెట్టడం అభినందనీయమని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్