వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించిన మండవల్లి ఎంపీపీ

427చూసినవారు
వాటర్ ట్యాంకర్ ను ప్రారంభించిన మండవల్లి ఎంపీపీ
మండవల్లిలో ప్రముఖ వ్యాపారవేత్త మణికంఠ ట్రేడర్స్ రంగా, తన తండ్రి వర్రే సహదేవుడు, పెద్ద కుమారుడు అఖిల్ జ్ఞాపకార్థం, వేసవికాలంలో ప్రజల అవసరాల కోసం రెండు నూతన వాటర్ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. ఎంపీపీలు ఈ ట్యాంకర్లను ప్రారంభించి, ప్రజల సౌకర్యార్థం మంచి ట్యాంకర్లను అందుబాటులోకి తెచ్చిన వ్యాపారవేత్త వర్రే రంగాను దుశ్యాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్