చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

774చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదినేపల్లి మండలం చినకామనపూడికి చెందిన నున్న శ్రీనివాసరావు చికిత్స పొందుతూ మరణించారు. 4 ఏళ్ల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, అప్పటి నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 25న కడుపునొప్పి, కుమార్తె వివాహం కాలేదనే మనోవేదనతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ముదినేపల్లి ఆస్పత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం గుడివాడ ఈవీఆర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ముదినేపల్లి పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్