కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం

477చూసినవారు
కనులపండువగా సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం
ముదినేపల్లి మండలంలోని సింగరాయపాలెం-చేవూరుపాలెం సెంటరులో శనివారం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి జన్మనక్షత్రం కృత్తికను పురస్కరించుకొని శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు 20 మంది దంపతులు ఈ కళ్యాణ క్రతువులో పాల్గొన్నారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ వేడుకలో సహాయ కమిషనర్ గంగాశ్రీదేవి, ఛైర్మన్ రవి కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్