కార్మిక చట్టాల మార్పుపై AITUC నిరసన ర్యాలీ

611చూసినవారు
కార్మిక చట్టాల మార్పుపై AITUC నిరసన ర్యాలీ
ఏప్రియల్ 1 నుండి లేబర్ కోడ్ అమలులోకి రావడాన్ని నిరసిస్తూ బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో AITUC అనుబంధ కార్మిక సంఘాల నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్మిక చట్టాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో AITUC నాయకులు నెక్కంటి క్రాంతికుమార్, అరేటి మృత్యుంజయరావు, గుమ్మళ్ళ శ్రీను, బాబీ, నాంచారి, సీనియర్ నాయకులు నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్