Woltvet యాప్ ఇప్పుడు రెస్టారెంట్ ఫుడ్, తాజా కూరగాయలు, గ్రాసరీ సరుకులు, బేకరీ & స్వీట్స్, బట్టలు, వెజ్ & నాన్‌వెజ్ పచ్చళ్ళు వంటి అనేక రకాల ఉత్పత్తులను అందిస్తోంది. ₹999 కొనుగోలుపై ఉచిత డెలివరీ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమకు కావాల్సిన అన్ని వస్తువులను ఒకే చోట కొనుగోలు చేయవచ్చు.