రేపు నరసాపురంలో జనవాణి కార్యక్రమం

533చూసినవారు
రేపు నరసాపురంలో జనవాణి కార్యక్రమం
నరసాపురం నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం స్థానిక జనసేన కార్యాలయంలో 'జనవాణి' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్