పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్

227చూసినవారు
పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాయకర్
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పసలదీవిలో గురువారం ఉచిత పశు వైద్య శిబిరం జరిగింది. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పశు వైద్యులు గ్రామంలోని పశువులకు వైద్య పరీక్షలు చేసి, చికిత్సలు అందించారు. అనంతరం రైతులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

సంబంధిత పోస్ట్