పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పర్రు గ్రామంలో జరుగుతున్న పోలియో వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ఆదేశాల మేరకు ఆదివారం సందర్శించారు. నియోజకవర్గంలోని ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని వైద్యులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో
జనసేన, తెలుగుదేశం,
బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.