నరసాపురం: పేదల సేవలో ప్రభుత్వం

241చూసినవారు
నరసాపురం: పేదల సేవలో ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా, నరసాపురం మండలం కొత్త నవరసపురం, పాత నవరసపురం గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పేదల సేవలో నిమగ్నమై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్