నరసాపురం స్వరాజ్య రామం లో వేంచేసియున్న శ్రీ షిరిడి సాయి మందిరములో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం సందర్భంగా అర్చకులు సాయి కార్తీక్ ఆధ్వర్యంలో భక్తులచే సుగంధ ద్రవ్య పంచామృత అభిషేకాలు జరిగినవి. అనంతరం స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కమిటీ సభ్యులు కస్తూరి, శ్రీనివాస్ బొర్రా సాయి ప్రసాద్ తదితర భక్తులు పాల్గొన్నారు.