శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు

15చూసినవారు
శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు
శనివారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ లో కొలువైయున్న శ్రీ భూ సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం అర్చకులు వెంకట సింగరాచార్యులు ఆధ్వర్యంలో భక్తులచే ప్రత్యేక అభిషేక పూజలు జరిగినవి. అలంకరణ అనంతరం భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్