వడదెబ్బకు వృద్ధుడి మృత్యువాత

0చూసినవారు
వడదెబ్బకు వృద్ధుడి మృత్యువాత
శుక్రవారం జనార్దనవరం గ్రామానికి చెందిన 80 ఏళ్ల కంచల నాగులు వడదెబ్బతో మృతి చెందారు. మాజీ ఎంపీపీ కంచల కృష్ణ ఆయన కుమారుడు. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం, రెండు రోజుల ఎండల తీవ్రతకు ఆయన అస్వస్థతకు గురైనట్లు సమాచారం.