మాజీ మంత్రిని కలిసిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే

987చూసినవారు
మాజీ మంత్రిని కలిసిన నూజివీడు మాజీ ఎమ్మెల్యే
ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను బుధవారం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు పరామర్శించారు. ఇటీవల అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన జోగి రమేష్ ఆరోగ్యం గురించి అప్పారావు ఆరా తీశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్