మంత్రి పార్థసారథి నరసింహారావుపాలెంలో గొర్రెలు, మేకల పెంపకం దారుల జీవన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పేదల చెవుల్లో పువ్వులు పెట్టడానికేనా మీ బ్యాంక్ స్కీమ్లు అని ఆయన బ్యాంక్ మేనేజర్ ను ప్రశ్నించారు. జీవాల పెంపకం దారులకు హామీలేని రుణాలు ఇస్తున్నారా లేదా అని మంత్రి ఫోన్ చేసి అడిగారు, పేదోళ్ళను గుర్తించాలని సూచించారు.