నూజివీడు: దసరా ఎగ్జిబిషన్ ప్రారంభం

0చూసినవారు
నూజివీడు పట్టణం దసరా వేడుకలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా శనివారం రాత్రి దసరా ఎగ్జిబిషన్ నిర్వాహకులు ప్రారంభించారు. దీంతో నూజివీడు పట్టణం దసరా ప్రేక్షకులతో కళకళలాడుతోంది. ప్రతి ఏటా దసరా పండగకు ఈ ఎగ్జిబిషన్‌లో ఆటలు ఏర్పాటు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ ఎగ్జిబిషన్‌ను తిలకించేందుకు నియోజకవర్గంలోని అనేక గ్రామాల నుండి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

సంబంధిత పోస్ట్