తెలుగుదేశం పార్టీ సేవలకు గుర్తింపు: మోరంపూడి శ్రీనివాసరావు సంతోషం

234చూసినవారు
తెలుగుదేశం పార్టీ సేవలకు గుర్తింపు: మోరంపూడి శ్రీనివాసరావు సంతోషం
ఆదివారం, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, చనుబండ పిఎసిఎస్ చైర్పర్సన్ మోరంపూడి శ్రీనివాసరావు తన సేవలకు గుర్తింపు లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా పార్టీ, ప్రభుత్వం కోసం చేసిన సేవలకు ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా గుర్తింపు లభించిందని, మంత్రి చేతుల మీదుగా సన్మానం జరగడం తనపై బాధ్యతను మరింత పెంచిందని ఆయన తెలిపారు. నిరంతరం కృషి చేస్తానని, పార్టీకి, ప్రభుత్వానికి, మంత్రికి విధేయతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్