రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

680చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
నూజివీడు మండలం మీర్జాపురంలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడ్లవల్లేరుకు చెందిన గుమ్మడి కోటేశ్వరరావు (45), హనుమాన్ జంక్షన్‌కు చెందిన బాల వెంకట సాయి (21)లు మరణించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్