పల్లెర్లమూడిలో మహిళ మృతదేహం లభ్యం.. హత్యగా నిర్ధారించిన పోలీసులు

231చూసినవారు
పల్లెర్లమూడిలో మహిళ మృతదేహం లభ్యం.. హత్యగా నిర్ధారించిన పోలీసులు
నూజివీడు మండలం పల్లెర్లమూడిలో గురువారం లభ్యమైన మృతదేహం వట్లూరు శివారు సౌరిపురానికి చెందిన వైశాలిదిగా గుర్తించినట్లు ఏలూరు డీఎస్పీ పి.శ్రావణ్ కుమార్ తెలిపారు. సౌరిపురానికి చెందిన ఫ్రాన్సిస్ సౌరీ మహిళను నమ్మించి, పథకం ప్రకారం హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నట్లు డీఎస్పీ స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్