బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి: విద్యార్థుల వందేమాతరం గానం

213చూసినవారు
బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి: విద్యార్థుల వందేమాతరం గానం
స్వాతంత్ర్య సమరయోధుడు, వందేమాతరం గేయ రచయిత బంకిం చంద్ర ఛటర్జీ వర్ధంతి కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతలగరువు పాఠశాలలో బుధవారం హెచ్.యం కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఛటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులు వందేమాతరం గేయాన్ని ఆలపించారు.

సంబంధిత పోస్ట్