భగత్ సింగ్ జయంతి: పాలకొల్లులో 20 మంది రక్తదానం

1చూసినవారు
భగత్ సింగ్ జయంతి: పాలకొల్లులో 20 మంది రక్తదానం
పాలకొల్లు రూరల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు భగత్ సింగ్ 119వ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆపద్బాంధవు బ్లడ్ బ్యాంక్ లో 20 మంది రక్తదానం చేశారని క్లబ్ అధ్యక్షులు కుక్కల అజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో S. V. రంగారావు, సోలాస సుబ్బారావు, ఈదుపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్