పాలకొల్లు కొత్తపేట PHCలో HIV పాజిటివ్ వచ్చిన పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ORS ప్యాకెట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కెల్లా వెంకటలక్ష్మికి క్లబ్ ద్వారా రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కానూరి ప్రభాకర్, గుండుమోగుల వీరాస్వామి, కొండ్రెడ్డి సూరిబాబు, జక్కంపూడి మదన్, గంధం యేసుపాదం పాల్గొన్నారు.