పాలకొల్లులో ఆక్వా రైతుల అత్యవసర సమావేశం

291చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఫీడ్ రేట్ల పెంపునకు వ్యతిరేకంగా ఆక్వా రైతులు అత్యవసర సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, రైతులు తమతో సంప్రదించకుండా ఏకపక్షంగా ఫీడ్ ధరలు పెంచడాన్ని ఖండించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని ధరలు తగ్గించకపోతే, మంగళవారం ఉదయం 10 గంటలకు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్