రాష్ట్ర స్థాయి సినీ పాటల పోటీలో సత్తా చాటిన హర్షిత

2102చూసినవారు
రాష్ట్ర స్థాయి సినీ పాటల పోటీలో సత్తా చాటిన హర్షిత
పోడూరు మండలం చింతలగరువు పాఠశాలకు చెందిన వనం హర్షిత ఉభయ తెలుగు రాష్ట్రాల సినీపాటల పాడుతా హాయిగా పోటీలో పెద్దవాళ్ళతో పోటీపడి ప్రత్యేక బహుమతి సాధించినందుకు గురువారం ఆమెను పలువురు అభినందించారు. HM కొల్లా బత్తుల సూర్యకుమార్ తోపాటు స్కూల్ SMC కమిటీ, గ్రామస్తులు కూడా అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్