పాలకొల్లు లో అంతర్జాతీయ యోగ దినోత్సవం

189చూసినవారు
పాలకొల్లు లో అంతర్జాతీయ యోగ దినోత్సవం
పాలకొల్లులోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపల్ రత్న మాణిక్యం యోగాంధ్ర -2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, 14 రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యాపకులు విద్యార్థులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి, అనంతరం యోగా క్లాసులు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్