పాలకొల్లు: గుండెపోటుతో ప్రధాన అర్చకుడు మృతి

228చూసినవారు
పాలకొల్లు: గుండెపోటుతో ప్రధాన అర్చకుడు మృతి
పాలకొల్లులోని యడ్లబజార్ శ్రీ పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానం ప్రధానార్చకుడు రఘు రామానుజాచార్యులు గుండెపోటుతో శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి వైఎస్సార్సీపీ ఇంచార్జ్ గుడాల శ్రీహరి గోపాల్ రావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోరాడ శ్రీనివాస్, గాన బోయిన దుర్గారావు, మురళీకృష్ణ, దేవరాజ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్