పాలకొల్లు: అంబటి రాంబాబుపై మంత్రి నిమ్మల ఫైర్

540చూసినవారు
పాలకొల్లు: అంబటి రాంబాబుపై మంత్రి నిమ్మల ఫైర్
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పాలకొల్లులో మాట్లాడుతూ, అంబటి రాంబాబు జనజీవన స్రవంతిలో ఉండటానికి అనర్హుడని, ఆయన మాటలు వింటే పశువులు కూడా సిగ్గుపడతాయని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంబటి తీరు మారలేదని నిమ్మల రామానాయుడు విమర్శించారు.

సంబంధిత పోస్ట్