పాలకొల్లు పట్టణంలో మరి కాసేపట్లో పవర్ కట్

174చూసినవారు
పాలకొల్లు పట్టణంలో మరి కాసేపట్లో పవర్ కట్
పాలకొల్లులో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. ఇండోర్ మార్కెట్ యార్డ్ సబ్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ్ పేట ఫీడర్ లైన్ పై చెట్ల కొమ్మల తొలగింపు, మరమ్మతుల పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. EE మధుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బస్‌స్టాండ్ ఏరియా, మావుళ్లమ్మపేట, కెనాల్ రోడ్డు, శ్రీరామ్ పేట, వడలి వానిపేట, శాంతి నగర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్