పాలకొల్లులో 88వ వారం హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి

0చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి (పెద్దగోపురం) ఆలయంలో మంగళవారం, ట్రస్ట్ బోర్డు సభ్యురాలు నాళం సురేఖ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం 88వ వారం విజయవంతంగా పూర్తయింది. ఈ పారాయణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం నరసాపురం నియోజకవర్గంలో జరిగింది.

సంబంధిత పోస్ట్