పేద ప్రజల ఆరోగ్యామే కుటమి లక్ష్యం

1222చూసినవారు
పేద ప్రజల ఆరోగ్యామే కుటమి లక్ష్యం
ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తణుకు నియోజకవర్గానికి చెందిన 95 మంది లబ్ధిదారులకు రూ. 52,72,883 విలువైన చెక్కులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్