పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టీచర్ నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో అక్టోబర్ 1 నుండి 6 వరకు టీచర్ల ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అనుమతి మంజూరు చేసినట్లు STU శాఖ అధ్యక్ష, కార్యదర్శులు భవానీ ప్రసాద్, రాంబాబు సోమవారం తెలిపారు. ఓటర్ నమోదు కోసం లెక్చరర్లు, టీచర్లకు ఫారం 19లను అందజేశారు.