ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: ఆరోగ్యం నిజమైన ఐశ్వర్యం

246చూసినవారు
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం: ఆరోగ్యం నిజమైన ఐశ్వర్యం
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం చింతలగరువు స్కూల్లో మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల హెచ్‌ఎం కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లాడుతూ, ఆరోగ్యం నిజమైన ఐశ్వర్యం అని అందరూ గుర్తించాలని, 'ఆరోగ్యమే మహా భాగ్యం' అన్న ఆరోక్తిని విద్యార్థులు తమ జీవితంలో పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్టెతస్కోప్‌తో గుండె శబ్దాన్ని వినే అనుభవాన్ని పొందారు.

సంబంధిత పోస్ట్