బుట్టాయిగూడెం: పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి

407చూసినవారు
బుట్టాయిగూడెం: పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలి
బుట్టాయిగూడెం ఎస్సైగా పి. చెన్నారావు ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో, బుధవారం ఆయన ఎమ్మెల్యే బాలరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే బాలరాజు, చెన్నారావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ న్యాయం, క్రమశిక్షణకు ప్రాధాన్యతనిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్