ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ గురువారం బుట్టాయగూడెంలోని ప్రజా సంఘాల కార్యాలయంలో మాట్లాడుతూ, గ్రేడ్ వర్జీనియా పొగాకు కిలోకు రూ. 300 ధర కల్పించాలని
, పత్తి, మొక్కజొన్న, వరి, బ
ొబ్బర, జీడిమామిడి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లో గ్రేడ్ పొగాకు కిలోకు రూ. 100 లోపు ధర ఇవ్వడం వలన పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆ
ందోళన వ్వ్యక్తం చేశారు.