బుట్టాయిగూడెం: ట్రాక్టర్ బోల్తా

1001చూసినవారు
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కురస కన్నప్పగూడెం గ్రామ సమీపంలో మంగళవారం పొగాకు లోడుతో వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పొగాకు ఆకు కొట్టుకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్