బుట్టాయగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. మణీంద్రరావు, 2026-27 విద్యా సంవత్సరానికి గానూ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. బీఏ హిస్టరీ (40 సీట్లు), బీఏ పొలిటికల్ సైన్స్ (40 సీట్లు), బీకాం జనరల్ & AI టెక్నాలజీ (60 సీట్లు), బీఎస్సీ జువాలజీ (40 సీట్లు) కోర్సుల్లో చేరడానికి ఇంటర్ ఉత్తీర్ణులైన
విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.