జీలుగుమిల్లి: వాగులో పడిన బైక్ వ్యక్తికి గాయాలు

1672చూసినవారు
జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలో వాగుపై ఉన్న వంతెన కొట్టుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం వంతెన కొట్టుకుపోయిన ప్రాంతంలో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా వాగులో పడి గాయపడ్డాడు. స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రజలు వెంటనే వంతెన నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్