కొయ్యలగూడెం: ఘనంగా బోనాల జాతర

0చూసినవారు
గురువారం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో విజయదశమి సందర్భంగా బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో వేలాది మంది మహిళలు తలపై కలశాలు పట్టుకుని గ్రామోత్సవంలో పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, బోనాలు సమర్పించారు.

ట్యాగ్స్ :