కొయ్యలగూడెం: ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

0చూసినవారు
కొయ్యలగూడెం మండల కేంద్రంలో షాపింగ్ కాంప్లెక్స్, ఫైర్ స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతి పత్రాలను ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సోమవారం పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్మాణాల ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్