కొయ్యలగూడెంలో వీధి కుక్కలను నివారించండి

907చూసినవారు
కొయ్యలగూడెంలో మరియు పరిసర గ్రామాల్లో వీధి కుక్కల బెడద రోజుకి ఎక్కువై పోతుంది ఎక్కడ పడితే అక్కడ పది నుండి పదిహేను కుక్కలు గుంపులు గుంపులుగా ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పాఠశాలకు వెళ్లే పిల్లలు అనేక సందర్భాల్లో కుక్క కాటుకు గురవడం పరిపాటయిపోయింది. కావున సంబంధిత అధికారులను వీధి కుక్కల నుండి తమ ప్రాణాలను రక్షించమని స్థానిక ప్రజలు మొరపెట్టుకుంటున్నారు.