కొయ్యలగూడెం పోలీసులు వినూత్న ప్రయోగం

1481చూసినవారు
కొయ్యలగూడెం పోలీసులు వినూత్న ప్రయోగం
వాహన ప్రమాదాల నివారణ, మితిమీరిన వేగంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు కొయ్యలగూడెం పోలీసుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై గురువారం 'యాక్సిడెంట్‌ డెమో' కేంద్రాలను ఏర్పాటు చేశారు. అచ్చుతాపురం, పులివాగు, బయ్యన్నగూడెం గ్రామాల్లో వీటిని నెలకొల్పినట్లు ఎస్సై వర్రె చంద్రశేఖర్ తెలిపారు. ఈ కేంద్రాలలో ప్రమాదాల్లో పూర్తిగా ధ్వంసమైన వాహనాలను ప్రదర్శనగా ఉంచి అవగాహన కల్పిస్తున్నారు.

సంబంధిత పోస్ట్