పోలవరం (ప.గో) లోని తెడ్లం యం పి పి స్కూల్ లో బుధవారం రాచప్రోలు నవీన్ రెండోసారి SMC చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రజలు, విద్యార్థుల పట్ల ఆయన అంకితభావం, సంస్థ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతను మరోసారి అప్పగించడం జరిగింది. గతంలో అందించిన సేవలను మరింత ముందుకు తీసుకువెళ్లి, SMC అభివృద్ధికి కొత్త ఉత్సాహంతో కృషి చేస్తారని ఆశిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటూ, యం పి పి స్కూల్ యాజమాన్యం, SMC కమిటీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపాయి.