పోలవరంలో జర్నలిస్ట్ యూనియన్ సమావేశం

482చూసినవారు
పోలవరంలో గురువారం జరిగిన పోలవరం జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, మండల జనసేన అధ్యక్షుడు గునపర్తి చిన్ని, టీడీపీ అధ్యక్షుడు నందిని వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులు సమాజం పట్ల బాధ్యతతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు.

సంబంధిత పోస్ట్