పోలవరం: విద్యుత్ ఘాతుకానికి గురై వ్యక్తి మృతి

1297చూసినవారు
శనివారం పోలవరం మండలం పట్టిసీమలో విద్యుత్ ఘాతుకానికి గురై కుక్కుల ఆదినారాయణ (28) అనే యువకుడు మృతి చెందాడు. L. N. D. పేట గ్రామానికి చెందిన ఆదినారాయణ పట్టిసీమలోని ఓ కళ్యాణ మండపం వద్ద చెట్లు నరుకుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్