జగన్ పై పోలవరం ఎమ్మెల్యే ఫైర్

848చూసినవారు
లోక్ సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం ఆశ్చర్యకరమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్న అమరావతిపై అనవసర విమర్శలు చేయడం సరైంది కాదని ఆయన విమర్శించారు. అమరావతి నిర్మాణంపై భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఆరోపించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్