ఓటరుగా నమోదు చేసుకోండి: తెల్లం బాలరాజు పిలుపు

1637చూసినవారు
ఓటరుగా నమోదు చేసుకోండి: తెల్లం బాలరాజు పిలుపు
పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా పునఃపరిశీలన (SIR) ప్రక్రియలో భాగంగా ఆయన సోమవారం బుట్టాయిగూడెం మండలంలోని అచ్చయ్యపాలెం, నూతి రామన్నపాలెం, కోయ రాజమండ్రి గ్రామాల్లో పర్యటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్