టి. నరసాపురంలో 9 మంది అరెస్ట్

827చూసినవారు
టి. నరసాపురంలో 9 మంది అరెస్ట్
టి. నరసాపురం మండలం శ్రీరామవరంలో సోమవారం పోలీసులు పేకాట ఆడుతున్న 9 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 3,150 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మండల పరిధిలో జూదాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్