కుక్కునూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు పాల్గొన్నారు. ఆయన పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కుక్కునూరు మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ పిచ్చుక రాజు, కుక్కునూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు హరిబాబు, సూర్ల సూర్యం, పాదం రాముతో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.